Food

టాప్ రెస్టారెంట్ల’ జాబితాలో హైదరాబాద్‌కు స్థానం

టాప్ రెస్టారెంట్ల’ జాబితాలో హైదరాబాద్‌కు స్థానం

ఫ్రాన్స్‌కు చెందిన రెస్టారెంట్ గైడ్ అండ్ ర్యాంకింగ్ కంపెనీ లా లిస్ట్ విడుదల చేసిన ‘ప్రపంచంలోని టాప్ 1000 రెస్టారెంట్ల’ జాబితాలో హైదరాబాద్ రెస్టారెంట్ చోటు దక్కించుకుంది. కంపెనీ కేటాయించిన స్కోర్‌ల ద్వారా నిర్ణయించబడిన ఈ జాబితాలో, అనేక భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక టాప్ 1000 రెస్టారెంట్ల జాబితాలో నిలిచిన హైదరాబాద్ రెస్టారెంట్ ఏదన్న విషయానికొస్తే.. భారతీయ రెస్టారెంట్లలో ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని అదా మూడో స్థానంలో నిలిచింది.

ఫలక్‌నుమాలోని ఇంజిన్ బౌలిలో ఉన్న ఈ రెస్టారెంట్ హైదరాబాదీ వంటకాల్లో ప్రత్యేకత కలిగి ఉంది. లా లిస్టే ప్రకారం, భారతదేశంలోని ఉత్తమ రెస్టారెంట్‌ల జాబితాలో న్యూఢిల్లీలోని ఇండియన్ యాక్సెంట్ ముందుంది. బెంగళూరులోని కరవల్లి తర్వాతి స్థానంలో ఉంది. కంపెనీ ర్యాంకింగ్ ప్రకారం భారతదేశంలోని టాప్ 10 రెస్టారెంట్లు ఏంటంటే…

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z